చైన్‌ స్నాచర్ల హల్‌చల్‌, అరెస్టు

29 Aug, 2017 14:26 IST|Sakshi
నూజివీడు: కృష్ణా జిల్లాలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. నూజివీడు పట్టణంలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. 
 
మరిన్ని వార్తలు