కలాం నా దగ్గరే విజన్‌ నేర్చుకున్నారు..

9 Nov, 2019 10:44 IST|Sakshi

మీడియా సమావేశంలో చంద్రబాబు

అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇద్దామనుకుంటే ‘కోడ్‌’ అడ్డొచ్చింది

ఏపీని నంబర్‌–1 చేసే అదృష్టం నాకు లేదు.. అంటూ వ్యాఖ్య

చంద్రగిరి(చిత్తూరు జిల్లా): నేను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లాను.. నా విజన్‌ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం.. ఆ విజన్‌కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, ఎన్నికల కోడ్‌ వల్ల అది ఆగిపోయిందన్నారు. అయితే ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ నగదును బాధితులకు చెల్లించిందని చెప్పారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పారు. రాష్ట్రాన్ని నంబర్‌–1గా తీర్చిదిద్దాలని ఎంతో ప్రయత్నించానని, అయితే ఆ అదృష్టం తనకు లేదన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి తేలుస్తా..
‘మంత్రులు, ఎమ్మెల్యేలు అతి చేస్తే మీ సంగతేంటో చూస్తా’.. అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ‘మీరు రోడ్లపైకి వచ్చే రోజు వస్తుంది.. అప్పుడు మీ సంగతి తేలుస్తా’ అంటూ బెదిరించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లోకేష్‌.. 'కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్సీకి తక్కువ'

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

రైతును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

నగరానికి జ్వరమొచ్చింది

అయోధ్య తీర్పు: సీఎం జగన్‌ విఙ్ఞప్తి

ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్‌ 

అగ్రిగోల్డ్‌ విలన్‌ చంద్రబాబే 

నాడు–నేడుకు ప్రకాశంలో శ్రీకారం

పౌడర్‌ డబ్బాపై పడి చిన్నారి మృతి 

టీడీపీ నేతకు సబ్‌ జైలులో రాచ మర్యాదలు

రాత..  మార్చేను నీ భవిత 

ఇక్కడంతా వెరీ 'స్మార్ట్‌' ! 

అవినీతిని ‘వాస్తు’ దాచునా..!.

రైతు ఆత్మహత్యాయత్నం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ప్రమాణం 

సమన్వయంతో పనిచేద్దాం.. 

ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు 

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

భారీ ప్రక్షాళన!

దిశ మార్చుకున్న బుల్‌బుల్‌ తుపాన్‌ 

‘స్పందన’ సమస్యలకు అధిక ప్రాధాన్యం

భరోసా.. రైతు ధిలాసా!

ఆంధ్రా మిర్చి అ'ధర'హో..

గ్రామాల్లో మౌలిక వసతులు ‘పది’లం

వరద తగ్గింది.. ‘ఇసుక’ పెరిగింది

ఘాట్‌ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం

రాష్ట్రంపై ప్రేమాభిమానాలు చాటండి..

ఉక్కు ఒప్పందం!

ఏపీ, తెలంగాణలో హై అలర్ట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌

సీమ సిరీస్‌..

మాటా.. పాటా

లండన్‌కి బై బై