ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!

14 Aug, 2019 09:35 IST|Sakshi

ముంపు ప్రాంతంలో చంద్రబాబు ఉంటున్న అక్రమ కట్టడం

కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ పయనమైనట్టు సమాచారం

సాక్షి, అమరావతి : కష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు.

ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారు. వరద ముప్పును ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్‌

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం’

ఏపీకి స్వదేశీ దర్శన్‌ నిధులు మంజూరు చేయండి..

సీఎం జగన్‌ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్‌

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

అర్బన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

చెట్టు కిందే ప్రసవం

నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

క్రమ శిక్షణ అంటే ఇదేనా..! 

పైరవీలదే పెత్తనం..

రూ.300 కోట్ల విలువజేసే భూములు కబ్జా..!

వృత్తి గ్లాస్‌ ఫిట్టర్‌.. ప్రవృత్తి సినిమా ఫైటర్‌!

పొంగి కృశిం‘చేను’ 

అర్ధరాత్రి పిడియస్‌ బియ్యం అక్రమ రవాణా

ఆ పదవులు మాకొద్దు!

జిల్లా నుంచే ‘ఆరోగ్యశ్రీ’కారం 

చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే

అందని నిధులు.. అధ్వాన దారులు

‘ముప్పు ఉంటుందని సీఎం జగన్‌ ముందే చెప్పారు’

అశ్లీల చిత్రాలు షేర్‌ చేసిన భార్య, భర్త అరెస్ట్‌ 

ప్రోత్సాహం ఏదీ?

పసికందు వద్దకు చేరిన తల్లి.. 

ప్రకాశం వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం

అపార జలసిరి..జలధి ఒడికి..

పెళ్లైన నాలుగు నెలలకే...

అన్నీ అనుమానాలే?     

ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల 

సేవలకు సిద్ధం

నా కుమార్తె మృతిపై న్యాయం చేయాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం