మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్

4 Jan, 2016 08:52 IST|Sakshi
మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్
మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరి దేవి సహిత మహా నందీశ్వరుడి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దర్శించుకున్నారు.  సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర బహుకరించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు