ఇద్దరు చిన్నారులకు పాముకాటు

17 Sep, 2018 12:12 IST|Sakshi
పాముకాటుకు గురైన చిన్నారులు (అంతరచిత్రం) కాలి వేలికి పడిన పాముకాటు గాటు

మచిలీపట్నం తరలింపు

తప్పిన ప్రాణాపాయం

కృష్ణాజిల్లా, అవనిగడ్డ : ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాముకాటుకు గురైన ఘటన లంకమ్మమాన్యంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక పంచాయతీ పరిధిలోని లంకమ్మమాన్యం కాలనీలో నివాసం ఉంటున్న తోట గంగాధర్, భార్య, ఆరేళ్ళ వయస్సున్న వేణుమాధవ్, మూడేళ్ళ నవీన్‌కుమార్‌ శనివారం ఇంట్లో నేలపై నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పిల్లలిద్దరూ లేచి బిగ్గరగా ఏడవడంతో తండ్రి లేచి లైట్‌ వేసి చూశారు. ఇద్దరి పిల్లల కాలి నుంచి రక్తం కారడం, గాట్లు ఉండటంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణదొర గాట్లను పరిశీలించి పాముకాటుకు గురైనట్టు చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి లేదని, అయినా 24 గంటలు పరిశీలనలో ఉంచాలని వైద్యులు చెప్పినట్టు గంగాధర్‌ తెలిపారు. కాగా, మరో ఇద్దరు పాముకాటుకు గురవ్వగా స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ 

అమ్మ ఒడి.. చరిత్ర సృష్టిస్తుంది: చెవిరెడ్డి

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

బట్టబయలైన టీడీపీ సోషల్‌ మీడియా కుట్ర

మంత్రి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

‘జన్మభూమి కమిటీల్లాగా పనిచేయకండి’

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

తల్లి, కూతుళ్ల దారుణ హత్య

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు

రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : బొత్స

రేషన్‌షాపుల దగ్గరే ఈకేవైసీ నమోదు

కృష్ణా నీటితో రైతులకు లబ్ధి

ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

పండుముసలి దీన గాథ

ప్రకాశం బ్యారేజ్‌: ఆ పడవను తొలగించారు!

ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!

కోడెల కేసులో కొత్త ట్విస్ట్‌..

సక్రమమైతే రూ.64 లక్షలు ఎందుకు చెల్లించినట్టు..?

20 ఏళ్లకు పట్టుబడిన మాయ‘లేడి’

ఈకేవైసీ నమోదు చేయకున్నా రేషన్‌

ఈకేవైసీ నమోదుపై అపోహలు వద్దు - ప్రభుత్వ చీఫ్‌విప్‌

సర్కారు బడులకు స్వర్ణయుగం

తమ్ముళ్లే సూత్రధారులు..! 

ఆధార్‌ బేజార్‌

పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ

‘రియల్‌’ దగా

ఎడారి దేశాల్లో ఆవిరి అవుతున్న కన్నీళ్లు

రాత్రి సీజ్‌.. పొద్దున్నే పర్మిషన్‌

మహిళా అధికారిపై అచ్చెన్నాయుడి చిందులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

పాడుతా తీయగా అంటున్న నటి

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’

ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్‌

అభిషేక్‌ సినిమాలకే పరిమితం

నిర్మాత ప్రియుడు.. నాయకి ప్రియురాలు