అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి

10 May, 2019 15:37 IST|Sakshi

హిందూ సంపద్రాయం ప్రకారం వివాహం

సాక్షి, చిత్తూరు‌: ఖండాంతరాల ప్రేమను పండించుకున్న అమెరికా అబ్బాయి, చిత్తూరు అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రానికి చెందిన పీటర్‌ గ్రెయినర్, షారౌన్‌ల కుమారుడు అండ్రూ గ్రెయినర్, చిత్తూరు కొంగారెడ్డిపల్లె ఉషానగర్‌ కాలనీకి చెందిన సుధాకర్, కుమారీల కుమార్తె శ్రీనిరీష హిందూ సంపద్రాయం ప్రకారం గురువారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు స్థానిక ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్దనున్న ఓ హోటల్‌ వేదికైంది.

శ్రీనిరీష 2013లో ఎంఎస్‌ చదువుకోవడానికి అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీలో చేరారు. ఆ సమయంలో సహ విద్యార్థి అండ్రూ గ్రెయినర్‌తో స్నేహం ఏర్పడింది. తదనంతరం అక్కడే ఇద్దరూ స్టాఫ్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరారు. ఇరువురు ప్రేమించుకోవడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి ముహుర్తం కుదిరింది. ఇటీవల అమెరికాలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని, చిత్తూరులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్‌ వారెంట్‌

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ

22 లేదా 23న ఏపీ గవర్నర్‌ బాధ్యతలు

నేరుగా మీ ఖాతాల్లోకి జీతాలు : బాలినేని

ఈనాటి ముఖ్యాంశాలు

టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

‘గ్యాస్ పైప్‌లైన్‌ పేలుడు బాధితులకు మెరుగైన చికిత్స’

రామ్మోహన్‌ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం

‘మెట్రో రైలు కోసం ప్రతిపాదనలు రాలేదు’

సీఎం జగన్‌కు ఇంటర్‌ విద్యార్థుల కృతజ్ఞతలు 

‘వైఎస్‌ జగన్‌ పిలిచి ఈ అవకాశం ఇచ్చారు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘చంద్రబాబు దేశాలన్ని తిరిగి రాజమౌళికి అప్పగించారు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ద్రోణంరాజు

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

ధన్యవాదాలు సీఎం సార్‌

యురేనియం బాధితులకు ఊరట

సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!

హోదా కోసం కదం తొక్కిన యువత

వలలో వరాల మూట

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!