నెలల చిన్నారి వైద్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌

19 Jul, 2019 13:06 IST|Sakshi
పేగు సమస్యతో బాధ పడుతున్న చిన్నారి

విశాఖపట్నం, గాజువాక :   పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి వైద్య ఖర్చులకు సహాయ నిధిని సీఎం విడుదల చేశారు. చిన్నారి వైద్యానికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఉత్తర్వులను జారీ చేశారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి తెలిపారు. గాజువాకకు చెందిన డి.రవిచంద్ర ప్రశాంత్‌కు పర్ణిక అనే ఎనిమిది నెలల పాప ఉంది. పుట్టుకతోనే ఆమెకు పురీషం, పేగు సమస్య ఉత్పన్నమైంది. వైద్యులు ఇప్పటికే ఒకసారి శస్త్ర చికిత్స చేసినప్పటికీ నయం కాలేదు. దీంతో రెండో ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన రవిచంద్ర అంత మొత్తాన్ని భరించలేని పరిస్థితుల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. ఇప్పటికే పాప వైద్యం కోసం అప్పులు చేసినట్టు వివరించాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృషికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పాప వైద్యానికయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించే విధంగా ఉత్తర్వులను జారీ చేసినట్టు దేవన్‌రెడ్డి తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిష్పక్షపాతమే మా విధానం

సీఎంతో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

880 మద్యం దుకాణాల తగ్గింపు

పక్కాగా భూ హక్కులు

అపూర్వ ‘స్పందన’

నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు

విద్యా వ్యవస్థకు నవోదయం

విద్య వ్యాపారం కాదు.. సేవ మాత్రమే: సీఎం జగన్‌

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

సీఎం జగన్‌కు జపాన్‌ ఆహ్వానం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

32 లక్షల మంది వంచనకు గురయ్యారు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

సంగం డైరీలో దొంగలు పడ్డారు

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

ఏపీలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

రైల్వే ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...