కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష

5 Apr, 2020 15:19 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ , కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా