రేపు ఇడుపులపాయకు సీఎం జగన్‌

1 Sep, 2019 20:11 IST|Sakshi

అమరావతి: దివంగత నేత వైఎస్సార్‌ 10వ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలో జరిగే వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమాలకు వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ముందుగా తన తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించిన తర్వాత పులివెందులలో నిర్వహించే వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.  

ఉదయం గం.8.00లకు సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇడుపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అటు తర్వాత మధ్యాహ్నం గం.12.00లకు పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం గం.4.00లకు విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ముగిసిన తొలిరోజు ‘సచివాలయ’ పరీక్షలు

అదే బీజేపీ నినాదం : కిషన్‌రెడ్డి

విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో అంతా బాగుండాలి : ఏపీ గవర్నర్‌

ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు: బొత్స

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

‘డీఎస్సీ–2018’ నియామకాలు వేగవంతం 

సేమ్‌ టు సేమ్‌; బాబులా తయారైన పవన్‌ కల్యాణ్‌

ఖదీర్‌.. నువ్వు బతకాలి !

దాని వెనుకున్న ఆంతర్యమేంటి?

తక్కువ కులమని వదిలేశాడు

మెక్కింది రూ.1.17 కోట్లు!

విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌..!

కారు కోసమే హత్య 

భార్య కాపురానికి రాలేదని బలవన్మరణం 

సింహపురికి ఇంటర్‌సిటీ

బిజీబిజీగా ఉపరాష్ట్రపతి..

పక్కాగా...అందరికీ ఇళ్లు!

‘సచివాలయ’ రాత పరీక్షలు ప్రారంభం

భార్యతో మాట్లాడుతుండగానే..

కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

దిగొస్తున్న సిమెంట్‌ ధరలు..

‘మొక్క’ తొడిగిన ‘పచ్చని’ ఆశయం 

దాహం.. దాసోహం!

వసతిగృహంలో ర్యాగింగ్‌ భూతం

పరారీలోనే చింతమనేని?

అందరికీ పరీక్ష..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు