దివ్యాంగులకు స్మార్ట్‌కార్డులు

31 Oct, 2019 05:10 IST|Sakshi

యూనిక్‌ డిజబిలిటీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం  

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల వివరాల సేకరణ   

విశిష్ట గుర్తింపు కార్డుతో దివ్యాంగులకు బహుళ ప్రయోజనాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) యూనిక్‌ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(యూడీఐడీ) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు రాయితీ పొందడానికి ఈ స్మార్ట్‌ కార్డును చూపిస్తే సరిపోతుంది. అర్హుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించి, ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఫర్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ డిజేబుల్డ్‌ ఫర్‌ యాక్సెస్‌ రిహాబిలిటేషన్, ఎంపవర్‌మెంట్‌(సదరమ్‌) సర్టిఫికెట్లు కలిగిన వారు మళ్లీ ఇందుకోసం వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ‘సెర్ప్‌’ వద్ద ఉన్న డేటాను వినియోగించుకోనున్నారు. దివ్యాంగులకు స్వావలంబన కార్డు పేరిట స్టాండర్డ్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు సైజులో జారీ చేయనున్న యూడీఐడీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దివ్యాంగులు తమ వైకల్యాన్ని రుజవు చేసేందుకు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటారు. అంగవైకల్యం వివరాలను కార్డు రీడర్‌ డివైస్‌ ద్వారా తెలుసుకోవచ్చు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మూడు నెలల్లో నిర్వహిస్తాం

ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణం

తప్పుడు వార్తలు రాస్తే కేసులు

‘అమ్మఒడి’కి ఆమోదం

భాగ్యనగరం.. ఉక్కునగరం! 

పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

‘పవన్‌ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’

‘ఇసుక కొరతపై టీడీపీ దుష్ప్రచారం’

ఈనాటి ముఖ్యాంశాలు

‘100 చదరపు గజాల ఇంటి రిజిస్ట్రేషన్‌ ఒక్క రూపాయికే’

వాళ్లను చూస్తుంటే అసహ్యం వేస్తోంది

డీఐజీ రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్‌ వేటు

మరో విడత  రైతు భరోసా చెల్లింపులు: అరుణ కుమార్‌

కీలక పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం

తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరు...

చంద్రబాబు రాజకీయ దళారి...

ప్రసూతి వార్డుకు ఊరట

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

బస్సులో బుస్‌..బుస్‌

‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’

18 ఏళ్లు.. ఎన్నో మలుపులు

ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..

విషాదం..సంతోషం..అంతలోనే ఆవిరి

కదులుతున్న అవినీతి డొంక

శభాష్‌ సత్యనారాయణ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు

సబ్‌ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’

ఇకపై రుచికరమైన భోజనం..

బాబు పాలన పుత్రుడి కోసం.. జగన్‌ పాలన జనం కోసం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంత డోస్‌ వద్దు బసు!

ఆవిరి ఐడియా అలా వచ్చింది

అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

మ్యాజిక్‌ రిపీట్‌

మళ్లీ జోడీగా...

మరుదనాయగమ్‌ ఎవరు?