ఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై కమిటీ

8 Sep, 2015 19:35 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం మంగళవారం కమిటీ నియమించింది. ఈ కమిటీ చైర్మన్గా మంత్రి నారామణ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోసభ్యులుగా ఐఏఎస్ అధికారులు ఎస్పీ టక్కర్, ముద్దాడ రవిచంద్రలతో పాటూ ఉద్యోగసంఘాల నేతలు అశోక్ బాబు, బొప్పరాజు, మురళీ కృష్ణలు నియమితులయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు