కేటగిరి వారిగా 'సచివాలయం' టాపర్స్‌ వీరే..

19 Sep, 2019 16:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 19,50,582 మంది పరీక్ష రాయగా బీసీలు 10,04,087, ఓసీలు 3,95,918, ఎస్సీలు 4,52,288, ఎస్టీలు 98289 మంది  ఉన్నారు. వీరిలో 1,98,164 (10.15 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. కేటగిరీల వారిగా చూస్తే

ఓసీలు -  6.20 శాతం (24,583)  
బీసీలు -  10 శాతం (1,00,494)
ఎస్సీలు - 14.06 శాతం ( 63,629)
ఎస్టీలు - 9.6 శాతం (9458)

కులాలవారిగా టాపర్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

ఓసీ అభ్యర్థులు

పేరు    మార్కులు  ప్రాంతం పోస్ట్‌
1  సవ్వాన గోపికృష్ణ    118.75     విశాఖపట్నం  కేటగిరి-2-గ్రూప్‌ బి
2 త్రిపురాల సందీప్‌ చంద్ర 118.75        విజయనగరం   కేటగిరి-2-గ్రూప్‌ బి 
3  సనకా సూరిబాబు  117.5          గుంటూరు            కేటగిరి-2-గ్రూప్‌ బి
4 మేడిద దుర్గారావు   117.5          తూర్పు గోదావరి కేటగిరి-2-గ్రూప్‌ ఎ
5 ఆలువాల గణేశ్‌ 117.5          కర్నూలు కేటగిరి-2-గ్రూప్‌ బి
 


బీసీ అభ్యర్థులు

పేరు మార్కులు ప్రాంతం పోస్ట్‌
1 ఉపేంద్రమ్‌
సాయికుమార్ రాజు
(బీసీ-డి)
122.5 కర్నూలు కేటగిరి-2-గ్రూప్‌ బి
2 సంపతిరావు దిలీపు
(బీసీ ఎ)
120.5                శ్రీకాకుళం కేటగిరి-2-గ్రూప్‌ ఎ
3 కంచరాణి సురేంద్ర
(బీసీ-ఎ)
 119.5  పశ్చిమ గోదావరి కేటగిరి-2-గ్రూప్‌ బి
4 కరీమాజీ సురేశ్‌
( బీసీ-డి)
115.75              విశాఖపట్నం కేటగిరి-2- గ్రూప్‌ ఎ
5 కొత్తకోట ప్రేమ్‌సాయి
(బీసీ-ఎ)
115.5   విశాఖపట్నం కేటగిరి-2-గ్రూప్‌ బి


ఎస్సీ అభ్యర్థులు

పేరు మార్కులు ప్రాంతం జోన్‌
1  మాదిగ గంగాద్రి     114 అనంతపురం విలేజ్‌ సెక్రటరీ అసిస్టెంట్‌
2 గొల్లపల్లి వెంకటేశ్‌బాబు 111 గుంటూరు కేటగిరి-2-గ్రూప్‌ ఎ
3 ఆలదాం సాయి అంజనా 109.25 కృష్ణా వార్డ్‌ హెల్త్‌ సెక్రటరీ
 
4 దాసి వెంకట ఆనందరావు  108.5 కృష్ణా కేటగిరి-2-గ్రూప్‌ ఎ
5 నందిగాం సాగర్‌  107.5 గుంటూరు కేటగిరి-2-గ్రూప్‌ బి


ఎస్టీ అభ్యర్థులు

పేరు మార్కులు ప్రాంతం పోస్ట్‌
1 రమావత్‌ ప్రవీణ్‌ కుమార్‌ 108 అనంతపురం           కేటగిరి-2-గ్రూప్‌ బి
2 సభావత్‌ సురేశ్‌ నాయక్‌  107.5 అనంతపురం           విలేజ్‌ సెక్రటరీ అసిస్టెంట్‌
3 వాడితే ప్రేమ్‌కుమార్‌ 106.25 అనంతపురం           కేటగిరి-2-గ్రూప్‌ బి
4 రమావత్‌ గోపాల్ నాయక్‌ 105.75 అనంతపురం           విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌
5 ఈ. శ్రీనివాసులు  105.5 అనంతపురం           విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌

(చదవండి : కేటగిరిల వారీగా టాపర్స్‌ వీరే)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా