విశాఖ : మూడో రోజు కొనసాగుతున్న సిట్‌ ఫిర్యాదులు

3 Nov, 2019 11:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంలోని సిరిపురం వుడా చిల్డర్డ్స్‌ ఎరీనా పార్క్‌లో సిట్‌ ఫిర్యాదుల స్వీకరణ మూడో రోజు ప్రారంభమైంది. సిట్‌కు ఫిర్యాదు చేయడానికి మూడో రోజు అధిక సంఖ్యలో వస్తుండడంతో సిట్‌ సభ్యులు అనురాధ, భాస్కర్‌ రావు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు వచ్చిన 236 ఫిర్యాదుల్లో 41 సిట్‌ పరిధిలోకి రాగా, మిగతా 195 దీని పరిధిలోకి రాలేదు. కాగా, రెండవ రోజున మొత్తం 27 సిట్‌ ఫిర్యాదులు రాగా వాటిలో ఆన్‌లైన్‌లో ఏడు, భీమునిపట్నం మూడు, గాజువాక రెండు, గోపలపట్నం ఒకటి, పరవాడ మూడు, పద్మనాభం ఒకటి, పెందుర్తి ఆరు, సబ్వరం రెండు ఉన్నాయి. రెండవరోజు తమ భూములు ట్యాంపరింగ్‌ జరిగాయంటూ స్వాతంత్ర సమరయోధుల వారసులు సిట్‌కు ఫిర్యాదు చేశారు.  గత ప్రభుత్వం తమను మోసం చేసి మా భూములు లాక్కొని తగిన నష్ట పరిహారం కూడా చెల్లించలేదని మెడ్‌టెక్‌ బాధితులు ఆరోపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రమోషన్‌ కోసం ఠాకూర్‌ మమ్మల్ని ట్రాప్‌ చేశారు’

‘పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలి’

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ అజ్ఞాని 

చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి - శిల్పా చక్రపాణి

ఖనిజాల కాణాచి కడప జిల్లా

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రజలకు మరింత చేరువగా ఎంపీ భరత్‌ రామ్‌ 

ఆ టీచరే ఉండాలి... లేకుంటే బడిమానేస్తాం... 

‘త్రిశూల’ వ్యూహంతో టీటీడీలో దళారులకు చెక్‌

వెలగపూడి ఇలాకాలోనే పవన్‌ కవాతు

త్వరలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్టోర్స్‌

దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే

కొత్తగా 60 కార్పొరేషన్లు

కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? 

ఆ బార్లు 'ఏటీఎంలు'!

ఆక్సిజన్‌ యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌.. పసికందు మృత్యువాత

చీటింగ్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి మనుమడు అరెస్ట్‌

చంద్రబాబు పుత్రుడిది దీక్ష, దత్తపుత్రుడిది లాంగ్‌మార్చ్‌ 

శరవేగంగా పోలవరం పనులు 

కొలువుల శకం.. యువతోత్సాహం

నొక్కేసింది.. కక్కించాల్సిందే

ఉప్పెనలా ముప్పు

సర్కారు కాలేజీలు సూపర్‌

పెట్టుబడుల ప్రవాహం

అంచనాలకు మించి పంటల సాగు

ఏపీలో ‘మత్తు’ వదులుతోంది

‘జగన్‌ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు’

అరకు సంతలో తుపాకుల బేరం..!

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

పున్నమి వెన్నెల పునర్నవి