సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

8 Apr, 2020 04:08 IST|Sakshi
రూ. 2.8 కోట్లు చెక్కును ముఖ్యమంత్రికి అందజేస్తున్న ఆంధ్ర çసుగర్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచ్యుతరామయ్య. చిత్రంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌కృష్ణ

► డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ రూ.5 కోట్లు, 10 వేల కుటుంబాలకు సరిపడా నిత్యావసరాలు  
► ది ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు రూ.2.85 కోట్లు 
► జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ కోటీ నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు
► సాగర్‌ సిమెంట్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి  
► కళ్లం గ్రూప్‌ సంస్థల అధినేత కళ్లం హరనాథరెడ్డి రూ.25 లక్షలు 
► ది ఇండియన్‌ టొబాకో అసోసియేషన్‌ (ఐటీఏ) రూ.15 లక్షలు, 
► ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రూ.6.50 లక్షలు. 
► సార్థక్‌ డెవలపర్స్‌ సంస్థ రూ.2 లక్షలు,  
► స్నేహ సుధ చిట్‌ఫండ్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని అక్కెన జనార్థన నాయుడు రూ.2 లక్షలు 
► సురక్ష సొసైటీ అధినేత సుశీల్‌కుమార్‌ రూ.లక్ష 
► పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన కూరేటి భూషయ్య రూ.లక్ష  
► టైనీథాట్స్‌ స్కూలు అధినేతలు రూ.లక్ష 
► శ్రీ కృష్ణ చైతన్య విద్యాసంస్థలు రూ.లక్ష 
► చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు రూ.లక్ష 
► పూజిత రైస్‌ మిల్‌ నిర్వాహకులు రూ.లక్ష 
► అపోలో సుగర్‌ క్లినిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.జయప్రకాశ్‌సాయి రూ.25 వేలు  

ఇతర విరాళాలు
► ప్రధానమంత్రి సహాయనిధికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి  
► డీజీపీ సహాయనిధికి కిమ్స్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం రూ.50 లక్షలు  
► ది ఇండియన్‌ టొబాకో అసోసియేషన్‌ (ఐటీఏ) ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.30 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15 లక్షలు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు