ఏపీలో మరో 26 కరోనా కేసులు

5 Apr, 2020 19:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత మరో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 252కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెష్పల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు ఏపీలో 5 గురు డిశ్చార్జ్‌ అయినట్టు తెలిపారు. 

జిల్లాల వారీగా కరోనా కేసులు..
కర్నూలు-53
వైఎస్సార్‌- 23
అనంతపురం-3
చిత్తూరు-17
నెల్లూరు-34
గుంటూరు-30
ప్రకాశం- 23
పశ్చిమ గోదావరి-15
తూర్పు గోదావరి-11
కృష్ణా-28
విజయనగరం-0
విశాఖపట్నం-15
శ్రీకాకుళం-0

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు