ప్రజా సమస్యలపై కౌన్సిలర్ ధర్నా

16 Sep, 2015 15:40 IST|Sakshi

తాడిపత్రి టౌన్(అనంతపురం): ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ మున్నా ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం నాడు సమస్యల పరిష్కరించాలంటూ ఆయన ధర్నా చేపట్టారు. స్థానిక మూడోవార్డులోని అడ్డువారి వీధిలో నీరు, పారిశుధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని పరిష్కరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి, కమిషనర్ శివరామకృష్ణకు స్థానిక కౌన్సిలర్ మున్నా పలుమార్లు విన్నవించారు.

అయితే, ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవటంలేదంటూ స్థానిక కౌన్సిలర్ మున్నా ధర్నాకు దిగారు.సమస్యలను పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ఆయన ప్రకటించారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆయన ధర్నా సాగిస్తున్న అడ్డువారి వీధికి అధికారులు తరలివెళ్లారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసలేం జరుగుతోంది..?

భార్యను కడతేర్చిన భర్త

కొలువుల కొలుపు 

పోటాపోటీగా వరద ప్రవాహం

లక్ష్యం వైపు అడుగులు

సముద్రంలో స్నానం చేస్తూ...

నేరాలపై ఉక్కుపాదం

దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ

మహిళా ఉద్యోగిపై...

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పల్లెతల్లి సేవకు తొలి అడుగు

భారీ వరద వేళ ప్రజాప్రతినిధుల సాహసం

లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...

లేదే కనికరం.. రాదే పరిహారం!

సైనికుల్లా పనిచేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం 

గుండెపోటుతో వీఆర్వో మృతి

సాక్షి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డులు

‘సాహిత్య సంపద డిజిటలైజేషన్‌’ వేగవంతం

నైజీరియా పక్షుల సందడి లేదు..

టాస్క్‌ఫోర్స్‌ టైగర్‌కు వీడ్కోలు

పాత ప్రీమియంతోనే వైఎస్సార్‌ బీమా

ఇక వర్షాలే వర్షాలు

సీపీఎస్‌ రద్దుకు సర్కారు కసరత్తు

శ్రీకాకుళం నుంచి శ్రీకారం

అన్నదాత పై అ‘బీమా’నం

పోలవరం అక్రమాలపై ‘రివర్స్‌’ పంచ్‌

మా వైఖరి సరైనదే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌