పగబట్టిన పేగుబంధం!

16 Nov, 2019 08:53 IST|Sakshi
బస్టాండ్‌ సెంటర్‌లో రిక్షావాలాపై దాడి చేస్తున్న ఆవు. (ఇన్‌ సెట్‌లో) గత నెల్లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన లేగదూడ

సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సంఘటన జంతువుల్లో పేగుబంధం ఎంత బలమైందో చాటిచెబుతోంది. లక్ష్మీటాకీస్‌ సెంటర్‌లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే పడుకుంది. చనిపోయిన ఆ దూడను మున్సిపల్‌ సిబ్బంది ఆదేశాలతో ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు. అయితే ఇప్పుడు ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని అనుకుందో ఏమో ఆ కార్మికుడు ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచేస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్‌ సెంటర్‌లో కన్పించిన ఆ రిక్షావాలాపై దాడి చేసి కిందపడేసింది. స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఆవు బారి నుంచి ఎలా బయటపడాలా? అని రిక్షా కార్మికుడు తలపట్టుకుంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దోపిడీదారులే ధర్నాలు చేయడం విడ్డూరం

నేటి ముఖ్యాంశాలు..

మృతుడి చర్మం సేకరించి... కాలిన రోగికి అంటించి

ఇలాంటి పెళ్లిళ్లే.. ఎంతో మేలు!

సీఎం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న డీఎస్పీ

సోమిరెడ్డి.. నీవు చాలదన్నట్లు లోకేష్‌ను తీసుకొచ్చావా?

ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!!

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాను మరిపించే సీన్‌!!

అమ్మాయిలను ఎరగా వేసి.. అసభ్య వీడియోలను తీసి!

టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ..

బుగ్గవాగు విస్తరణకు ప్రతిపాదనలు

సినిమాల్లోలా నిజ జీవితంలో చేయడం కష్టం

నన్ను సస్పెండ్‌ చేసేంత సీన్‌ లేదు!

రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై మీ వైఖరేంటి?

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ ఏఈఈ 

బాబుతో భేటీకి 10 మంది డుమ్మా

ప్రతిపక్ష నేతపై నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు: స్పీకర్‌

చంద్రబాబువి డ్రామా దీక్షలు 

ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌

వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్య

ఆరోగ్య మిత్రల వేతనం రెట్టింపు

బ్లూ ఫ్రాగ్‌ ఎండీ సెల్‌ఫోన్లు స్వాధీనం

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి : సీఎం జగన్‌

అందరికీ సంక్షేమం వైఎస్సార్‌ నవశకం

ఐటీకి చిక్కిన ముడుపుల ‘ముఖ్యుడు’!

విశాఖలో ఎయిర్‌ ఇండియా విమానం నిలిపివేత

‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’

‘సీఎం జగన్‌ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’

అన్ని కులాలకు న్యాయం చేస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలాంటి సినిమాలు ఇక చేయను

సక్కనమ్మ చిక్కింది!

ఒక్కటయ్యారు

డబుల్‌ ధమాకా

ట్రాప్‌లో పడతారు

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం