చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు

21 Sep, 2019 13:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌కు సీఆర్‌డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. లింగమనేని రమేశ్‌ పేరుతో..గెస్ట్‌హౌజ్‌ గోడకు అధికారులు శనివారం నోటీసులు అంటించారు. వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ లింగమనేని గెస్ట్‌హౌజ్‌కు గతంలో కూడా సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో లింగమనేని రమేశ్‌ అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్న అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా గ్రౌండ్‌ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్ డ్రెస్సింగ్‌ రూం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మరోసారి నోటీసులో పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్‌

పదోన్నతుల్లో ఇష్టారాజ్యం

అసత్య కథనాలపై భగ్గుమన్న యువత

డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

మత్తు దిగుతోంది..!

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

పారిశ్రామిక రంగానికి పెద్దపీట

రివర్స్‌ టెండరింగ్‌ సక్సెస్‌: దేశానికి ఆదర్శంగా సీఎం జగన్‌

నవ భాషల్లో నటించినా.. తెలుగే సంతృప్తి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి

రాజమండ్రి జైలులో ‘ఇండియన్‌ –2’ షూటింగ్‌

ఇంగ్లండ్‌ నారి.. సైకిల్‌ సవారీ

అంతరిక్ష ప్రయాణం చేస్తా.. సహకరించండి

డెంగీ.. భయపడకండి

పేదోడి గుండెకు భరోసా

సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌, ఈఓ

రూ.15 వేల అప్పుకు ఇల్లు ఆక్రమించారు

చంద్రబాబు.. మీకిది తగదు: పోలీసులు

వివాహేతర సంబంధాల వల్లే..

మంత్రం చెప్పి.. చైన్‌ మాయం చేశాడు

ప్రేమ పెళ్లి.. భార్య వేధిస్తుందని భర్త ఆవేదన

రికార్డు స్థాయిలో జాతర ఆదాయం

సీఎం జగన్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారు

రైతన్నల్లో ‘వర్షా’తిరేకం

స్వామి సేవకు చెవిరెడ్డి

అక్రమార్కులపై అధికారి ప్రేమ

కొండ చిలువ కలకలం

మళ్లీ ‘గజ’గజ

అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ ముఠా అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్టోబర్ 18న ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్’

కావాలంటే నా బ్యానర్లు తీసేయండి : విజయ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

క్లాసిక్‌ టైటిల్‌తో యంగ్ హీరో!

పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌

‘మీటూ’ అంటున్న పూజ..