నాన్నలా ఉద్యోగావకాశాలు కల్పించన్నా..

17 Jul, 2018 08:47 IST|Sakshi

తూర్పుగోదావరి : ‘అన్నా! సీఎం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించన్నా!’ అని  కైకవోలుకు చెందిన కొప్పిశెట్టి లీలాకుమారి జగన్‌ను కోరింది. ప్రజాసంకల్పయాత్రలో ఆమె జగన్‌ను కలుసుకుని తలపాగా అందించింది. తాను బీకాం, బీఈడీ చదివానని, టీడీపీ అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క డీఎస్సీ నిర్వహించడంతో ఉద్యోగాలు రాక ప్రైవేటు పాఠశాలల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సి వస్తోందని వాపోయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధికారం సాధించాక వైఎస్‌ మాదిరిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జనం కోసం పనిచేసే నాయకుడు వైఎస్‌ జగన్‌’

దద్దరిల్లిన కోటవురట్ల

మంత్రి అయ్యన్న గంజాయి డాన్‌

జన జాతర

ఉపాధి కల్పించండయ్యా

మీరే న్యాయం చేయాలి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సహకరించండి

జగనన్న హామీ ఇచ్చారు

భయం వద్దు.. భవిష్యత్‌ మనదే..