నలుగురు ఉపాధ్యాయుుులపై క్రిమినల్ కేసులు

15 Dec, 2013 03:44 IST|Sakshi

బెజ్జూర్, న్యూస్‌లైన్ :  అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై పంచ్ పడింది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పాఠశాల నిధులు స్వాహా’ కథనంపై ఆర్వీఎం పీవో యాదయ్య స్పందించారు. బెజ్జూర్ మండలంలోని పర్దాన్‌గూడ, బారెగూడ, తొర్రంగూడ, అందుగూలగూడ గిరిజన పాఠశాలలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు  చేయడానికి ఎంఈవో సోమయ్యకు శనివారం ఆదేశాలు అందాయి. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొసిడింగ్ నంబర్ ఎ2/2616/2/201314 ఆర్డర్‌ను ఎంఈవోకు పంపించారు.

 దీంతో బారెగూడ ఉపాధ్యాయుడు తుకారాం, పర్దాన్‌గూడ ఉపాధ్యాయుడు లక్ష్మణ్, తొర్రంగూడ ఉపాధ్యాయుడు ధర్మయ్య, అందులగూడ ఉపాధ్యాయుడు గోపాల్ నుంచి డబ్బులు రికవరీ చేయడమే కాకుండా వేతనాలు నిలిపివేయాలని అందులో ఆదేశాలు జారీ చేశారు. నలుగు రు ఉపాధ్యాయులపై రెండ్రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ ని ఎంఈవో సోమయ్య తెలిపారు. తొర్రంగూడ పాఠశాల ఉపాధ్యాయు ని నుంచి రూ.7 లక్షల 73 వేలు, అందులగూడ నుంచి రూ.3 లక్షల 36 వేలు, పర్దాన్‌గూడ నుంచి రూ.2 లక్షల 38 వేల 750, బారెగూడ ఉపాధ్యాయుని నుంచి రూ.2 లక్షల 86 వేల 500 రికవరీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. కాగా.. పర్దాన్‌గూడ పాఠశాల ఉపాధ్యాయు డు లక్ష్మణ్ ఇప్పటికే రూ.2.38 లక్షల డీడీ అందించినట్లు సమాచారం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెట్టుబడులకు అనుకూలం

సహాయం ముమ్మరం

కృష్ణా వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

ఫలించిన దుర్గ ఆలయ శాంతి పూజలు 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన

కొడుకు వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..

ఈనాటి ముఖ్యాంశాలు

పోలవరం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని

‘వరదలతో బురద రాజకీయాలా?’

‘సీఎం జగన్‌ పాలన దేశంలోనే రికార్డు’

సీఎం జగన్‌ను ఒప‍్పిస్తా: పృథ్వీరాజ్‌

‘సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం’

‘టీటీడీకి తక్కువ ధరకే బియ్యం’

తిరుమలకు నిర్మలా సీతారామన్‌

ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్‌ ఏరియల్‌ సర్వే

'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'

చురుగ్గా మంత్రులు.. ముమ్మరంగా సహాయక చర్యలు

ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'

రూ. 2 కోట్ల స్థలం కబ్జా!

తిరుమలలో దళారీ అరెస్టు

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..

నా కొంప ముంచడానికే వరద వస్తోంది!

తులసి ప్రియ మృతదేహం లభ్యం

వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

‘అవినీతిని సహించేది లేదు’

ఈకేవైసీ మరింత ఈజీ...

జగ్గయ్యపేట ముంపు గ్రామాల్లో సామినేని పర్యటన

కా‘సారా’ కటకటాలకే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ