విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదుకు తేదిలు ఖరారు

23 Oct, 2019 20:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై నవంబరు ఒకటి నుంచి ఏడవ తేది వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ విజయ్‌ కుమార్ అన్నారు. ఫిర్యాదులు స్వీకరించడానికి విశాఖ వీఎంఆర్డీఏ ఆడిటోరియంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయలేని వారు ఆన్లైన్‌ మాధ్యమం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి వారైనా అవసరాన్ని బట్టి విచారణ చేపడతామని అన్నారు. గత సిట్ నివేదిక తమకు అందిందని, అందులోని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. విశాఖ భూ కుంభకోణంలో భూముల ట్యాంపరింగ్‌పై కూడా దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా విజయ్‌ కుమార్ తెలిపారు. మూడు నెలలలో విచారణ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిందని, గడువు సరిపోకపోతే పెంచాలని ప్రభుత్వాన్ని‌ కోరతామని ఆయన పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్‌ ప్రశంసలు

'ఆంధ్ర జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం'

‘రాజధానిని ఎవరైనా ఎత్తుకుపోయారా’

ఈనాటి ముఖ్యాంశాలు

కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత

మరో పథకానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

తిరుపతిలో మద్యపాన నిషేదం..!

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా సీఎం జగన్‌ అడుగులు

ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి

శ్రీవారిని దర్శించుకున్న తమిళిసై

దరిద్ర ఆర్థికస్థితిని వారసత్వంగా ఇచ్చారు: బుగ్గన

అత్తామామలు ఇంట్లోంచి గెంటేశారు

నారాయణ స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

ఉల్లి లొల్లి తగ్గింది!

ఎడతెరిపిలేని వర్షాలు.. స్కూళ్లకు సెలవు

గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి

బాబూ..మీరు మళ్లీ ఎందుకు రావాలి?

బొర్రా టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు

అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు

‘టచ్‌’ మహిమతో వారికి దరిద్రాన్ని అంటించారు’

ఊపిరి నిలిపిన మానవత్వం

బాస్‌.. నడిపించేవారేరీ ?

అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు

ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలతోనే

ఇంజినీరింగ్‌ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!

రూ.22 వేలు కడితే.. వారానికి రూ.9 వేలు

దశాబ్దాల కల సాకారం ..అర్చక కుటుంబాల్లో ఆనందం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌