అనగనగా ఒక దత్తాపురం

25 Jul, 2019 12:04 IST|Sakshi

సాక్షి, సంజామల(కర్నూలు) : ఒకప్పుడు అక్కడ ఊరుండేది. ఎన్నెన్నో ఊసులు ఉండేవి. జన జీవనంతో ఊరు సందడిగా ఉండేది. కాలక్రమేణ ఒక్కరొకరూ ఊరు వదిలి వెళ్లారు. దీంతో గ్రామం ఖాళీ అయింది. అప్పటి ప్రజలు నివాసమున్న ఇళ్ల శిథిలాలను కొందరు కూల్చేసి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. అప్పటి ప్రజలు మంచి నీటి కోసం వాడుకున్న ఊటబావి, శిథిలమయిన గుడి..ఇక్కడ ఊరు ఉండేది అనేందుకు సాక్ష్యాలుగా నిలిచాయి.

గ్రామం కనుమరుగై వందేళ్లవుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం  ఊరి పేరు నేటికీ అలాగే ఉంది. ఆ ఊరి పేరే దత్తాపురం. పేరుసోముల, రామభద్రునిపల్లె గ్రామాలకు మధ్యలో ఉండేది. ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణులు నివసించేవారు. గ్రామంలో 120 కుటుంబాలు గతంలో ఉండేవి. మొత్తం 1,198 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది.

ఇందులో 723 ఎకరాలు సాగుభూమి ఉంది. నివాస గృహాలు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. గ్రామం కనుమరుగు కావడంతో  భూములన్నీ పేరుసోముల, రామిరెడ్డిపల్లె, రామభద్రునిపల్లె గ్రామాలకు చెందిన రైతులు ఇక‍్కడ భూములను సాగు చేసుకుంటున్నారు. శిథిలమైన నివాస గృహాలను పేరుసోముల గ్రామానికి చెందిన కొందరు తొలగించి సాగు చేస్తున్నారు.  

నాకు ఊహ రాకముందే ఊరు ఖాళీ అయ్యింది
నాకు 71 సంవత్సరాల వయస్సు ఉంది. నాకు ఊహ రాకముందే ఆ ఊరు ఖాళీ అయింది. మా నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు నివసిస్తుండే వారు. దత్తాపురం వారు ఊరు వదలి వెళ్లడంతో మా ఊరోళ్లు వారి భూములను కొని సాగు చేసుకుంటున్నారు.   
– గొల్ల రాముడు, రైతు, పేరుసోముల 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన

నకిలీ మందుల మాయగాళ్లు! 

ఇజ్రాయెల్‌ రాయబారితో సీఎం జగన్‌ భేటీ

విద్యాశాఖలో డెప్యుటేషన్‌ల గోల..!

పాపం.. క్షీరదాలు!

బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్‌ చేశాడు

సమగ్ర భూ సర్వేకు కసరత్తు!

ఏపీకి మరో తీపి కబురు

‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్‌

మెప్మాలో ధనికులదే పెత్తనం

పాస్‌వర్డ్‌... పర్సనల్‌ కాదుగా...!

‘సీఎం జగన్‌ వరం.. 53 వేల మంది రైతులకు మేలు’

‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం

బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!

కడపలో బాంబుల భయం.!

ఒక్క రూపాయితో.. పంట బీమా..!

కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

మద్యం మాఫియాకు చెక్‌

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

‘వైఎస్సార్‌ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’

వారి కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చాను: సీఎం జగన్‌

ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!

‘దర్జా’గా బతికేద్దాం

కీర్తి ఘనం.. వసతులు శూన్యం!

పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని..

మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..

ఎస్‌ఐ విద్యార్థిని కొట్టడంతో..

టీడీపీ నాయకుని భూ కబ్జాపై విచారణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

ఆపరేషన్‌ సక్సెస్‌

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

ఇట్స్‌ షో టైమ్‌