వృద్ధ దంపతులపై కుమార్తె దాడి

19 Aug, 2018 13:14 IST|Sakshi

శృంగవరపుకోట రూరల్‌: ఉన్న భూమంతా తమకే ఇచ్చేయాలంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులపైనే కుమారుడితో కలసి ఓ కుమార్తె దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...మండలంలోని తిమిడి గ్రామానికి బత్తిన సింహాద్రి, నారాయణమ్మలకు నలుగురు కుమార్తెలు. వీరిలో మొదటి, మూడో సంతానం చనిపోయారు. రెండో కుమార్తె వి.ఈశ్వరమ్మ భర్తను విడిచిపెట్టి అండమాన్‌ వెళ్లిపోయి తిరిగి ఇక్కడకు ఇటీవల వచ్చింది. వృద్ధుల పేరిట ఉన్న ఎకరంపావు పొలాన్ని తనకు ఇవ్వాలని ఈశ్వరమ్మ తన కుమారుడు రాముతో కలసి కొన్నాళ్లుగా అడుగుతోంది. దీంతో తామెలా బతకాలని వృద్ధ దంపతులు ఇవ్వలేదు. ఇలా కొన్నాళ్లుగా తమపై తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చింది. 

ఈ క్రమంలో వృద్ధులు సాగు చేస్తున్న భూమిలో ఈశ్వరమ్మ నువ్వు చేను వేసింది. ఆ పంటను తాము కోయగా కోపంతో ఈశ్వరమ్మ మొత్తం తగులబెట్టింది. ఈ వివాదం పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ తన కుమారుడితో శనివారం వచ్చి తమపై దాడి చేసి గాయపరిచిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సగం భూమి ఇస్తామన్నా వినకుండా మొత్తం భూమి ఇచ్చేయాలని వివాదానికి వస్తోందని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆ వృద్ధ దంపతులు ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎస్‌.అమ్మినాయుడు తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓట్ల లెక్కింపు ఇలా..

భోగాపురంలో భారీ స్కామ్‌కు స్కెచ్‌

ఢిల్లీలో చంద్రబాబును ‘ఫెవికాల్‌ బాబా’ అని పిలుస్తున్నారు 

ఏపీలోనే అ'ధనం'

ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాట్లు లెక్కిస్తాం

చంద్రగిరిలో రీపోలింగ్‌ కారకులపై సస్పెన్షన్‌ వేటు

వీవీ ప్యాట్‌లన్నీ లెక్కించాలి

బాబు కోసం బోగస్‌ సర్వేలు

టిక్‌.. టిక్‌.. టిక్‌.. ఇక 48 గంటలే

ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం

తిరుపతి కౌంటింగ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..

23 తర్వాత వీళ్లని ఎక్కడ దాచాలి?

కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం

‘ముందు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి’

ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌

టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి..అదేలా?

నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత

బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న లారీ దగ్ధం

నోటీసులపై  న్యాయ పోరాటం

వైఎస్సార్‌సీపీలో జోష్‌

‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

కరెంట్‌ బిల్లులు ఎగ్గొట్టిన టీడీపీ నేతలు

ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల

క్షణమొక యుగం  

అర్ధరాత్రి తరువాతే తుది ఫలితం

శిథిల గదులు – సిబ్బంది వ్యథలు

‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

ఎన్నికల బరిలో వైఎస్సార్‌ టీయూసీ

‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!