బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు

27 Jan, 2015 13:12 IST|Sakshi
బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు

హైదరాబాద్:రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బ్రాండింగ్ కోసమే తాను ఆ పర్యటన చేపట్టినట్లు బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీ దిగ్గజాలను కలిశానన్నారు.

 

వాల్ మార్ట్ ఐదు అంశాల్లో సహకరిస్తామని చెప్పినట్లు బాబు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కల్పిస్తామన్నారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్ ను ఆరంభిస్తున్నట్లు బాబు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా