అవసరమైతే పల్లెనిద్ర: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

12 Sep, 2019 19:11 IST|Sakshi

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మలేరియా,డెంగీ జ‍్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా వాటర్‌ ట్యాంకుల్లో క్లోరిన్‌ వేసి శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ‘నాలుగైదు రోజుల్లో గ్రామాల్లో పర్యటిస్తానని..అవసరమైతే పల్లెనిద్ర’ కూడా  చేస్తానని తెలిపారు. సీజనల్‌ వ్యాధులను నివారించడానికి రేపటి నుంచి మూడురోజుల పాటు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా..మందులను 24 గంటలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పరువు తీస్తున్నారు..

సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?

అహంకారంతో విర్రవీగితే చూస్తూ ఊరుకోం...

వరద జలాలను ఒడిసి పట్టాలి: సీఎం జగన్‌

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌

టూవీలర్లకు ఈ పథకం వర్తించదు : మంత్రి

ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు

15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం

ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..

అరచేతిలో ఆర్టీసీ సమాచారం

‘మోదీ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం’

సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న స్పీకర్‌

డోలీపై నిండు గర్భిణి తరలింపు

ఇంటింటికీ మంచినీరు!

త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి

డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు! : మంత్రి బొత్స

ఓ మంచి ఆర్గానిక్‌ కాఫీ..!

రొట్టెల పండగలో రాష్ట్రమంత్రులు

‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’

రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం

మండలానికో జూనియర్‌ కాలేజీ

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

అప్పుడు కిలిమంజారో... ఇప్పుడు ఎల్‌బ్రూస్‌

రౌడీని స్పీకర్‌ను చేసిన ఘనత చంద్రబాబుది

'బెడ్డు'మీదపల్లె

తర'గతి' మారనుంది

హాస్టల్‌ విద్యార్థులకు తీపి కబురు

‘మోడల్‌’కు మహర్దశ

అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా

వాహనదారులు అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ