అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు

14 Dec, 2019 12:43 IST|Sakshi

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

సాక్షి, పల్లంపేట: ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేసి భక్తులకు సులువైన మార్గం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు. కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి చేపట్టిన తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లా పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి  పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం.. ఆకేపాటిని కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 17 వ సారి మహా పాదయాత్ర చేపట్టిన ఆకేపాటి దంపతులకు ఏడుకొండల స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌ బాబు ఆకాంక్షించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ మంత్రి లోకేష్‌ వ్యక్తిగత కార్యదర్శి నిర్వాకం

గుంటూరులో మెరిసిన నగ్మా

కన్నతల్లే కఠినాత్మురాలై..

చంద్రబాబు తీరు దారుణం

రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు

స్టీల్‌ ప్లాంట్‌ భూముల అప్పగింతకు ఆదేశం

తెరపైకి రికవరీ వివాదం 

దీక్ష దేనికోసమో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలి

వాహనం విక్రయిస్తున్నారా.. జాగ్రత్త సుమా!

టీడీపీ నేత గుట్టు రట్టు.. 

ఆసుపత్రికి సుమతి..

అర్హుల నోట్లో మట్టి! 

ఈ హెచ్‌ఎం మాకొద్దు..

తెలుగు భాషకు వన్నె తెస్తా

పరిటాల కుటుంబానికి షాక్‌

ఉల్లితో లాభాల మూట..

తండ్రి గాఢ నిద్రలో ఉండగా.. పాక్కుంటూ వెళ్లి..

జనాభా లెక్క తేలుస్తారు..

తత్కాల్‌..గోల్‌మాల్‌

చలిదెబ్బకు రైల్వేకు వణుకు

కేరింతల కెరటాలు..

టాప్‌–5లో ఏయూ నిలవాలి 

216 మార్కెట్‌ కమిటీలకు నోటిఫికేషన్‌

సమస్యలున్నందునే ఆర్‌సీఈపీలో చేరలేదు

నేటి ముఖ్యాంశాలు..

అంతు చిక్కని వ్యాధితో నాలుగేళ్లుగా నరకయాతన

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

‘పరిధి’ని చెరిపి.. ప్రాణాలు నిలిపారు

‘మార్షల్స్‌’పై దద్దరిల్లిన మండలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవర్‌ఫుల్‌గా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్‌

ఆరంభమే ముద్దులతో..

బాహుబలి కంటే గొప్పగా...

ఛలో రాజమండ్రి

సిక్స్‌ ప్యాక్‌ తేజ్‌

రంగ మార్తాండలో...