చంద్రబాబును ఓడించేందుకు డిప్యూటీ సీఎం : పెద్దిరెడ్డి

16 Nov, 2019 18:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్‌, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు.

చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష సంస్కారహీనంగా, అభ్యంతరంగా ఉందని ఆక్షేపించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సొంత జిల్లా కుప్పంలో మెజార్టీ సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్పందనపై నమ్మకాన్ని పెంచండి 

ఎమ్మెల్యే ఆర్కే వినూత్న ఆలోచన

చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌ 

పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ

దేవినేని అవినాష్‌కు ముందే చెప్పా: మంత్రి కొడాలి నాని

ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం

ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన సీఎస్

ఉద్యోగాల కల్పనలో ఏపీ ‘నంబర్‌ వన్‌’

అందరికీ అందుబాటులో ఇసుక

ఇంగ్లీష్‌ విద్యపై స్పందించిన స్వరూపానందేంద్ర

‘బాబుకు సొంత ఎమ్మెల్యేల మద్దతే లేదు’

డాక్టర్‌నంటు యువతులకు గాలం వేసి..

పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్‌

నీటిలో ప్రాణం.. గాలిలో దీపం!

పోలీసులపై కారం చల్లి..

ఎస్‌ఐ, గొర్రెల కాపరి బాహాబాహీ

పగబట్టిన పేగుబంధం!

ఐయామ్‌ వెరీ సారీ!.. నేను చనిపోతున్నా

దోపిడీదారులే ధర్నాలు చేయడం విడ్డూరం

నేటి ముఖ్యాంశాలు..

మృతుడి చర్మం సేకరించి... కాలిన రోగికి అంటించి

ఇలాంటి పెళ్లిళ్లే.. ఎంతో మేలు!

సీఎం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న డీఎస్పీ

సోమిరెడ్డి.. నీవు చాలదన్నట్లు లోకేష్‌ను తీసుకొచ్చావా?

ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!!

శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాను మరిపించే సీన్‌!!

అమ్మాయిలను ఎరగా వేసి..

టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ..

బుగ్గవాగు విస్తరణకు ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’

ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు!

మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్‌

టీజర్ లోడ్ అవుతోందట

ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్‌ అభ్యంతరం!

‘జోకర్‌’కు చైనా ఫ్యాన్స్‌ ఫిదా.. సరికొత్త రికార్డులు