బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం: డిప్యూటీ సీఎం

1 Oct, 2019 16:44 IST|Sakshi

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో మద్యం షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించామని.. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయన్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌ షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇకపై ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించారు.

అవినీతి లేని పాలన అందించటమే ధ్యేయంగా  వైఎస్‌ జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ నవరత్నాలు అమలు చేస్తున్నారని చెప్పారు. (చదవండి: అమల్లోకి కొత్త మద్యం పాలసీ)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ పథకం చరిత్రలో నిలిచిపోవాలి: సీఎం జగన్‌

వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

రెండు రోజుల్లో ఉల్లిధరలు అదుపులోకి..

సీఎం జగన్‌పై ఆర్‌ నారాయణమూర్తి ప్రశంసలు 

‘రివర్స్‌ టెండరింగ్‌తో మరి ఇంత తేడానా’

ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్‌ అధికారుల దాడులు

వచ్చే 60 రోజుల్లో మార్పు కనిపించాలి: సీఎం జగన్‌

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

4వ తేదీన జిల్లాకు రానున్న సీఎం జగన్‌

గుంటూరు జిల్లాలో విషాదం

గోదావరి: కొనసాగుతున్న లాంచీ వెలికితీత ప్రక్రియ

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా..

‘వృద్ధులకు మనవడిలా సీఎం జగన్‌ భరోసా’

‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’

అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ దంపతులు

శ్రీచైతన్య విద్యాసంస్థలపై కొరడా..!

ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం

‘ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చాలన్నదే లక్ష్యం’

లొంగిపోయిన కోడెల శివరాం

అబ్దుల్‌ భట్‌ బ్రాహ్మణుడే: ఉండవల్లి

ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య

రెండు గంటల్లో ఛేదించారు

మోసపోయాం.. న్యాయం చేయండి

ఆనందం కొలువైంది

నిజాయితీతో సేవలందించండి 

రెండోరోజు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

గాయత్రీదేవి రూపంలో అమ్మవారి దివ్యదర్శనం

‘అవినీతి రహిత పాలన అందించండి’

గత ప్రభుత్వ పాపం.. ఎంబీసీలకు శాపం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న ‘సైరా’

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌