'సీఎం జగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారు'

1 Dec, 2019 18:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పరిచయ వేదిక ఆత్మీయ సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఆవినాష్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్భుతమైన పనితీరు కనబరిచిన డివిజన్ వాలంటీర్లను సత్కరించారు.  

అనంతరం అవినాష్ మాట్లాడుతూ.. డివిజన్ల పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ కొనియాడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలాడేలా విజయ ఢంకా మోగిస్తామని తెలిపారు. రాష్ట్రానికి మరో 30ఏళ్లు సీఎంగా వైఎస్‌ జగనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలోని డివిజన్లలో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు, పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భవకుమార్ తెలిపారు. పార్టీలో చేరిన అవినాష్ నాయకత్వాన్ని కార్యకర్తలందరూ బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ఘటన యావత్‌ దేశాన్ని కదిలించింది!

'రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి కుట్రలు'

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ నేరగాళ్లను చంపేయండి!

రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి..

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ చైర్మన్

నేరాలను అదుపులో పెట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌

బాబుకు బంపరాఫర్‌.. లక్ష బహుమతి!

‘లోకేష్‌కు దోచిపెట్టడానికే సరిపోయింది’

భార్యను చంపలేకపోయానన్న కోపంతో తానే..

హౌసింగ్‌లోనూ రివర్స్‌ టెండరింగ్‌ 

విదేశీ ముఠాల హస్తాన్ని తోసిపుచ్చలేం​ : పోలీస్‌ కమిషనర్‌

నిత్యావసరాలపై విజిలెన్స్‌

ప్రభుత్వ పథకాలతో కార్మికులకు భరోసా  

ఎల్‌ఆర్‌‘ఎస్‌’ !

రబీకి సై..

ప్రజలలో అవగాహన బాగా పెరిగింది : డాక్టర్‌ సమరం

'ఆరునెలల పాలనపై విజయసాయి రెడ్డి కామెంట్‌'

అధికారుల సహకారంతోనే అవినీతి నిర్మూలన

పాతికేళ్ల కష్టానికి చెల్లు! 

టీడీపీ నేత.. జీడిపిక్కల దందా

పెళ్లయిన రెండో రోజే..

జిల్లావాసికి అరుదైన గౌరవం

8 కారిడార్లు.. 140.13 కి.మీ

జిల్లా కేంద్రం వరకు రెండు వరుసల రోడ్లు

విశాఖ మెట్రో కారిడార్‌ మార్గాలను పరిశీలించిన మంత్రులు

అనంత’లో పట్టపగలు దారుణ హత్య

పోలవరం ఎడమ కాలువ పనులకు రివర్స్‌ టెండరింగ్‌

ముంచే పేటెంట్‌ చంద్రబాబుదే 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మగాళ్ళం కాదమ్మా.. మృగాళ్లం : సుకుమార్‌

ఆగస్ట్‌ 15న బాక్సాఫీస్‌పై ‘ఎటాక్‌’

‘90 ఎంఎల్‌’ సాంగ్‌కు చిందేసిన యువ హీరోలు

టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ఆవేదన

అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్

నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!