దిఘా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం

2 Nov, 2019 12:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : దిఘా నుంచి విశాఖపట్టణం వెళుతున్న దిఘా ఎక్స్‌ప్రెస్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి రైలును ఆపివేశాడు. అయితే అప్పటికే ఇంజిన్‌ సహా మూడు బోగీలు విరిగిన పట్టాల పైనుంచి వెళ్లాయి. ఎట్టకేలకు రైలు ఆగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంటపాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. అనంతరం రైలు కదిలింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని ముగ్గురి ఆత్మహత్య

నాటుబాంబును కొరికిన ఎద్దు

దేవుడికే శఠగోపం !

గుంటూరు మాజీ ఎమ్మల్యే కన్నుమూత

భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం

విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం 

ఏపీహెచ్‌ఏకి అంతర్జాతీయ ఖ్యాతి

ఏటి ‘గొప్పా’క

భాషా పండితులు, పీఈటీలు.. ఇక స్కూల్‌ అసిస్టెంట్లు!

పోలీసుల సంక్షేమానికి భరోసా   

గిరిజనులకు మాతృభాషలో పాఠాలు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

అతివేగానికి ఐదు ప్రాణాలు బలి

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌

ప్రభుత్వానికి రెండు వారాల గడువు

రోడ్డు ప్రమాదాలకు.. డెమో కారిడార్లతో చెక్‌!

ఇష్టారాజ్యంగా సిజేరియన్లు

అర్జీలతో వచ్చే అందరినీ.. మెప్పించేలా ‘స్పందన’

గోదావరిలో జల సిరులు

‘ఆయనది లాంగ్‌మార్చ్‌ కాదు..వెహికల్‌ మార్చ్‌’

‘ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం’

పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!

ఈనాటి ముఖ్యాంశాలు

‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్‌ మార్చ్‌ చేయండి’

‘అగ్రిగోల్డ్‌ను లోకేష్‌కు అప్పగించాలని చూశారు’

విశాఖ : జనసేన సభలో అపశ్రుతి

‘పవన్‌ కల్యాణ్‌ చర్యతో ప్రజలు నవ్వుకుంటున్నారు’

పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం

టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా అరెస్ట్‌

జనసేనకు మరో షాక్‌.. మరో సీనియర్‌ నేత గుడ్‌బై

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వయోలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌