నాలుగు పంపిణీ సంస్థలకు విద్యుత్ కేటాయింపులు..

9 May, 2014 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ కేటాయింపులు చేస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) పరిధిలోని కర్నూలు, అనంతపు రం జిల్లాలు రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర రాష్ట్రం లో కలుస్తున్నందున, ఈ రెండు జిల్లాలను సీపీడీసీఎల్ నుంచి తొలగించి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్)లో విలీనం చేస్తున్నారు. దీంతో విద్యుత్ కేటాయింపులో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ కోటా తగ్గి, ఎస్‌పీడీసీఎల్‌కు కోటా పెంచారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులు, రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చిన తరువాత కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
 
     విద్యుత్‌సంస్థ పేరు    ప్రస్తుతశాతం    కొత్తశాతం
     ఈపీడీసీఎల్    15.80    15.80
     ఎస్‌పీడీసీఎల్    22.27    30.31
     సీపీడీసీఎల్    46.06    38.02
     ఎన్‌పీడీసీఎల్    15.87    15.87


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ప్రాణం తీసిన టాబ్లెట్‌

నెల్లూరులో ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం

గుండెల‘ధర’తున్నాయి..!

టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

మృగాడికి ఉరి.. బాధితులెందరికో ఊపిరి

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్‌

బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

డబుల్‌ లైన్‌కు పట్టాభిషేకం

జేఎన్‌టీయూకేలో..  వేధింపుల పర్వం

జానపాడుకు చేరిన నరసింహారావు 

డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు ప్రారంభం

‘చంద్రబాబు మానసిక స్థితి సరిగా ఉన్నట్టు లేదు’ 

చుడా చైర్మన్‌గా  పురుషోత్తంరెడ్డి

బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు

మార్కెట్‌లోకి.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా తొలి కియా కారు

స్తంభించిన వైద్య సేవలు

పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు

కాఫర్‌ డ్యామే మా కొంప ముంచింది..

మనసున్న మారాజు

ఆదివాసీలకు అండగా..

సమస్య ఏదైనా కాల్‌ చేయండి..!

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలు

మచిలీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ సదస్సుకు సీఎం వైఎస్‌ జగన్‌

మరో రెండు రోజులు కోస్తాలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...