'పేదల ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దు'

13 Apr, 2015 19:07 IST|Sakshi

ఒంగోలు:ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కార్యక్రమంపై నియోజకవర్గ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవార సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగానే జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

పేదల ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, గొ్ట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, వీరాంజనేయ స్వామి తదితరులు హాజరయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా