డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

21 Sep, 2019 12:54 IST|Sakshi

23 నుంచి 25 వరకు డీఎస్సీ ‘అభ్యర్థుల’ ధ్రువపత్రాల పరిశీలన

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్లు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. వీటిని https://schooledu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సెప్టెంబర్‌ 23న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను, సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో ట్రయిన్డ్‌  గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్‌ చేస్తామని చెప్పారు. మొదటి ప్రోవిజినల్‌ సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకారం ఉద్యోగ అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మత్తు దిగుతోంది..!

పారిశ్రామిక రంగానికి పెద్దపీట

రివర్స్‌ టెండరింగ్‌ సక్సెస్‌: దేశానికి ఆదర్శంగా సీఎం జగన్‌

నవ భాషల్లో నటించినా.. తెలుగే సంతృప్తి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి

రాజమండ్రి జైలులో ‘ఇండియన్‌ –2’ షూటింగ్‌

ఇంగ్లండ్‌ నారి.. సైకిల్‌ సవారీ

అంతరిక్ష ప్రయాణం చేస్తా.. సహకరించండి

డెంగీ.. భయపడకండి

పేదోడి గుండెకు భరోసా

సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌, ఈఓ

రూ.15 వేల అప్పుకు ఇల్లు ఆక్రమించారు

చంద్రబాబు.. మీకిది తగదు: పోలీసులు

వివాహేతర సంబంధాల వల్లే..

మంత్రం చెప్పి.. చైన్‌ మాయం చేశాడు

ప్రేమ పెళ్లి.. భార్య వేధిస్తుందని భర్త ఆవేదన

రికార్డు స్థాయిలో జాతర ఆదాయం

సీఎం జగన్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారు

రైతన్నల్లో ‘వర్షా’తిరేకం

స్వామి సేవకు చెవిరెడ్డి

అక్రమార్కులపై అధికారి ప్రేమ

కొండ చిలువ కలకలం

మళ్లీ ‘గజ’గజ

అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ ముఠా అరెస్టు

రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ దారుణ హత్య

కందికుంట.. అక్రమాల పుట్ట! 

మీలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చర్యం

ఒకటో తేదీనే జీతం

ఉల్లం‘గనులు’

తుంగ.. ఉప్పొంగ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్టోబర్ 18న ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్’

కావాలంటే నా బ్యానర్లు తీసేయండి : విజయ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

క్లాసిక్‌ టైటిల్‌తో యంగ్ హీరో!

పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌

‘మీటూ’ అంటున్న పూజ..