వెరైటీ వినాయకుడు..

2 Sep, 2019 11:17 IST|Sakshi
వినాయకుడిని తయారు చేస్తున్న తిరుపతిరావు

సాక్షి, కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంగా బొరివంకలో శ్రీబాలగణపతి ఉద్దానం యూత్‌ క్లబ్‌ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లేఖినీరూప కాణిపాక గణపతిని రూపొందించారు. గత ఏడేళ్లుగా పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న ఉద్దానం యూత్‌ క్లబ్‌ సభ్యుడు, శిల్పి భైరి తిరుపతిరావు ఈ విగ్రహాన్ని రూపొందించారు.

3,500 సుద్దముక్కలను తీసుకుని ప్రతీ సుద్ద ముక్కపై గణనాథుడిని చెక్కాడు. వీటిని మట్టితో చేసిన గణనాథుడి శరీర ఉపరితలంపై అందంగా అలంకరించాడు. వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులను అద్ది ఆకర్షణీయంగా సిద్ధం చేశాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వరి నారు, నారికేళ, నలుగుపిండి, వనమూలిక, గోధుమ నారు, కొబ్బరిపూలతో వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేశారు. వీటికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషం. 

ఫోటోలు ‘సాక్షి’కి పంపండి...
నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను  ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము  www.sakshi.com వెబ్ సైట్‌లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌ఎంపీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా 

పోలవరానికి వైఎస్సార్‌ పేరు పెట్టాలి 

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

వృద్ధురాలి హత్య..!

జల్సాల కోసం చోరీ 

గుండె గూటిలో పదిలం

ఇక శుద్ధ జలధార

2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ

గుండె గడపలో వైఎస్సార్‌

రైతులను దగా చేస్తున్న ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌

అందరూ శాంతి, సౌఖ్యాలతో వర్ధిల్లాలి: సీఎం జగన్‌

పైశాచికమా.. ప్రమాదమా?

రాజన్నా..నీ మేలు మరువలేం..

అనంత గుండెల్లో రాజన్న 

మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

ఆగని టీడీపీ దౌర్జన్యాలు

క్యాంపస్‌ కోడెల అధికార దుర్వినియోగం

భయపెడుతున్న భారీ వాహనాలు

తెలుగు ప్రజలకు సేవకుడినే

కన్నీటి స్మృతిలో..!

హథీరాంజీ మఠంలో మాఫియా

పరీక్ష రాస్తూ యువకుడి మృతి

టీడీపీ పాపాలు.. తాగునీటికి శాపాలు

నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

వైఎస్సార్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం

నేడు మంత్రి బాలినేని పర్యటన ఇలా

అయ్యో.. పాపం!

‘రాజన్నా.. నిను మరువలేమన్నా’

ఆశలు చిదిమేసిన లారీ

పేదోడి గుండెల్లో పెద్దాయన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..