అదిరిందయ్యా.. అమాత్యా..

8 Sep, 2018 07:18 IST|Sakshi
డ్రైనేజీలో దిగి పూడిక తీస్తున్న మంత్రి కమలకన్నన్‌

తూర్పు గోదావరి, యానాం: బనియన్‌.. మోకాలు వరకు నిక్కరు వేసుకుని డ్రైన్‌లో సిల్టు తీయిస్తున్న ఈయనెవరో తెలుసా..పుదుచ్ఛేరి విద్యాశాఖ మంత్రి కమలకన్నన్‌.. కారైకల్‌ ప్రాంతానికి చెందిన ఈయన శుక్రవారం తన సొంత నియోజకవర్గం తిరునాళ్లార్‌కు వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో పాటు డ్రైన్‌లోకి దిగి ఇదిగో ఇలా పూడిక తీత పనులు చేపట్టారు. మంత్రిననే గర్వం, బేషజాలు లేకుండా ఆయన చేసిన పనిని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాళ్లు మొక్కినా.. వైద్యమందక

యామనీ బాల.. అవినీతి గోల

ఏవోబీలో టెన్షన్‌.. టెన్షన్‌

కూంబింగ్‌ నిలిపివేయడంతోనే..

చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై నేడు విచారణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బై బై రాఘవ

మణి సార్‌ ఫామ్‌లో ఉండి తీశారు – ఏఆర్‌ రెహమాన్‌ 

అలియాస్‌ ప్రీతి

ఆట  మొదలు

ప్రయాణానికి సిద్ధం

గుండమ్మ కథ గుర్తొచ్చింది : అశ్వనీదత్‌