చిత్తూరు.. మీ ఓటు చెక్‌ చేసుకోండిలా..

15 Mar, 2019 12:41 IST|Sakshi

సాక్షి, చిత్తూరు :  నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
  • కలెక్టరేట్‌లోని ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నంబర్‌ : 08572–240899
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  • గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు  Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు.
  • ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.  

-ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహామహులు ఏలిన పెనమలూరు

జితేందర్‌ రెడ్డి దారెటో?

విజయం సాధిస్తా..అభివృద్ధి చేస్తా

అపనమ్మకం.. అభద్రతా భావం.!

ఇప్పటివరకు 666 మంది అభ్యర్థులే..!

పల్లె పిలుస్తోంది!

పులివెందుల ప్రజలు వైఎస్‌ వెంటే

సినీ‘కీయాలు’ రాజడైలాగులు!

రెండు రాష్ట్రాల వారధి భద్రాచలం

మీరిచ్చే భరోసా ఇదేనా?

రూ.400 ఇస్తాం.. రండి బాబూ రండి !

ఎంపీ, ఎమ్మెల్యే.. మంత్రి

రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు.. ఒకే ఓటరు! 

ఓటుకు నోటు.. ఆపై ఒట్టు.!

రెబల్‌.. గుబుల్‌

ఇందూరులో ఓటరు పట్టం ఎవరికి?

బీఎన్‌ X బీఎన్‌

అక్కడ ఓటమి తథ్యం..! అందుకే వలసలు..?

కేశవ్‌..ఐదేళ్లలో ప్రజల వద్దకు ఎన్నిసార్లు వెళ్లావ్‌ ?

ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ..

భిన్న'దమ్ములు'

వివేక్‌కు షాక్ ఇచ‍్చిన కేసీఆర్‌

ప్రకాష్‌రెడ్డి ప్రచారానికి పోలీసుల అడ్డంకులు

తొలి మహిళా  ఎంపీలు