విజయనగరం...మీ ఓటు చెక్‌ చేసుకొండి ..

11 Mar, 2019 11:53 IST|Sakshi

సాక్షి, విజయనగరం : నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  • www.ceoandhra.nic.inవెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌  సెల్‌ నెం:9491602905
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  • గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు.
  • ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

- ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళలే... మహరాణులు 

వచ్చేసింది.. ఓట్ల పండుగ

‘22 సీట్లు గెలిస్తే.. 24 గంటల్లోపే ప్రభుత్వాన్ని కూలుస్తాం’

‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?

కాకినాడ వేదికగా సమర శంఖారావం

సమయం లేదు మిత్రమా

శుభ సూచికం మాకిదో అదృష్టం

తూర్పు గోదావరి... మీ ఓటు చెక్‌ చేసుకోండిలా..

‘ఆ విషయంలో మోదీ విధానం విఫలం’

పశ్చిమలో రంజుగా రాజకీయం

నెల్లూరు.. ‘ఓటు’ను తెలుసుకో..!

కర్నూలు జిల్లా.. మీ ఓటు చెక్‌ చేసుకోండి

అరచేతిలో ఎన్నికల యాప్స్‌

గుంటూరు.. మీకు ‘ఓటుందా’..!

జూ. ఎన్టీఆర్‌ మామకు కీలక పదవి

​‍కృష్ణా జిల్లా.. మీ ఓటు చెక్‌ చేసుకోండి

అనంతపురం.. మీ ఓటు చెక్‌ చేసుకోండి

‘హామీ’ల ఊసేది..!

శ్రీకాకుళం..మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకొండి

దేవినేని ఉమకు షాక్‌ ఇచ్చిన సోదరుడు