అత్యవసర ప్రాజెక్టులకే ప్రాధాన్యం

2 Nov, 2019 05:14 IST|Sakshi

25 శాతంలోపు పనులు పూర్తయిన ప్రాజెక్టులపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

సాక్షి, అమరావతి: అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. 25 శాతంలోపు పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై శుక్రవారం సచివాలయంలో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీర్లతో ఆయన సమావేశమయ్యారు.

25 శాతంలోపు పనులు పూర్తయిన ప్రాజెక్టుల విలువ రూ.22,880.44 కోట్లని, ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.1,191.15 కోట్లు బిల్లులు చెల్లించామని.. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.21,689.29 కోట్లు అవసరమని ఆదిత్యనాథ్‌ దాస్‌ మంత్రి బుగ్గనకు వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో అవసరమైనవి ఏవి? అనవసరమైనవి ఏవి? అన్నది గుర్తించాలని మంత్రి సూచించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెజ్‌ కోసం భూములిస్తే తాకట్టుపెట్టారు

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

ఆర్టీసీ విలీనానికి ఓకే! 

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఐదేళ్లలో టాప్‌–5లోకి..

భలే చౌక విద్యుత్‌

విస్తరిస్తున్న విశాఖ యాపిల్‌

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర

మిషన్‌–2021

కలిసికట్టుగా పని చేస్తే బంగారు భవిష్యత్తు

ఆరోగ్యమస్తు

‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’

‘తెలుగు మంత్రిగా నాపైనా ఆ బాధ‍్యత ఉంది’

‘దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించం’

‘కలిసి ముందుకు సాగుదాం.. అభివృద్ధి సాధిద్దాం’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ జీవోపై అసత్య ప్రచారం తగదు’

‘వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదు’

టీటీడీ వలలో పెద్ద దళారీ

విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ విచారణ షురూ

త్యాగ ధనులను స్మరించుకుందాం

‘మంత్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడను’

పోలవరం పనులు ప్రారంభించిన ‘మేఘా’

ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్‌

వికాస కేంద్రంగా విశాఖ

మామను అనాథాశ్రమంలో చేర్పించిన కోడలు..

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: అనిల్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ వ్యూహం?

ఇంకో పోలీస్‌ కావలెను!

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

తల్లీ కొడుకు

వాళ్లిద్దరి ప్రేమ

ఏజెంట్‌ మహా