మాజీ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

14 Sep, 2015 02:10 IST|Sakshi

తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తిరుపతిలోని స్వగృహంలో ఆదివారం వేకువ జామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా