సచివాలయ అభ్యర్థులకు మరో హెల్ప్‌డెస్క్‌

28 Aug, 2019 10:35 IST|Sakshi

సాక్షి, కడప : గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలు రాసే అభ్యర్థులకు సహాయకారిగా సోమవారం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ, హెల్ప్‌డెస్క్‌ నెంబర్లకు అదనంగా మరో ఫోన్‌ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్‌ హరి కిరణ్‌ తెలిపారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల నియామక పరీక్ష రాసే అభ్యరులు హాల్‌ టిక్కెట్, పరీక్షా కేంద్రాలు, ఇతరత్రా సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నెంబరు 1077 ఏర్పాటు చేశామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ లేదా బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ నుంచి మాత్రమే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది కాకుండా ల్యాండ్‌ ఫోన్‌ నెంబర్లు 08562–255572, 08562–246344లను ఏర్పాటు చేశామన్నారు.  ఈనెల 27వ తేదినుంచి సెప్టెంబరు 8వ తేది వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌డెస్క్‌ నెంబర్లు పనిచేస్తాయన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిరుమల తరహాలో మరో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌

పేద కుటుంబానికి పెద్ద కష్టం

పేదింటి వేడుక.. ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’

మహిళా వర్సిటీలో అమ్మకానికి డాక్టరేట్లు

బెజవాడ ట్రాఫిక్‌కు విముక్తి!

టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలే!

మన్యంలో ముసురుతున్న జ్వరాలు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు  

‘బూరగడ్డ వేదవ్యాస్‌’ అవుట్‌

టీడీపీ నేతలు.. రాజధానిపై విష ప్రచారం

అరుస్తున్న అచ్చెన్న..రెచ్చిపోతున్న ‘రవి’

బాడుగ బాగోతం

ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై దాడి

థియేటర్ల బ్లాక్‌బస్టర్‌

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన 

కోడెల.. ఇంత కక్కుర్తా?

పరారీలో  మాజీ విప్‌ కూన రవికుమార్‌

వైద్య, ఆరోగ్య శాఖలో మళ్లీ క్లస్టర్ల వ్యవస్థ.

శభాష్‌ సిద్ధార్థ్‌ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు

ఆ ఊరిలో ఒక్కడే మిగిలాడు

మీ వివరాలు చెప్పారో.. దోచేస్తారు

రెచ్చిపోతున్న చికెన్‌ మాఫియా

సవతే హంతకురాలు

బడుగులకు బాసట

పాన్‌షాప్‌తో జీవితం ప్రారంభించి.. గుట్కా డాన్‌గా..!

‘పది’ ఫెయిల్‌.. అయినా గ్రూప్‌–1 ఆఫీసర్‌నయ్యా

‘ఇంటి’గుట్టు రట్టు!

టీడీపీ వారి చేపల చెరువు 

వరద ప్రాంతాలకు ఉచితంగా విత్తనాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు