కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రి

17 Oct, 2019 18:50 IST|Sakshi

సాక్షి, గన్నవరం : ఆడిపిల్లగా జన్మించడమే ఓ చిన్నారికి శాపంగా మారింది. ఎనిమిది రోజుల పసికందును బేరానికి పెట్టాడు ఓ తండ్రి. ఆసుపత్రి నుండి ఇంటికి కూడా తీసుకువెళ్లక ముందే చిన్నారిని లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నాడు. అల్లుడు పసిపాను బేరం పెట్టిన విషయాన్ని గమనించిన మామ నిలదీయడంతో కంగుతున్నాడు. ఈ అమానుష సంఘటన కృష్ణాజిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థ నగర్ కు చెందిన రాజేష్ నాలుగేళ్ళ క్రితం బాపులపాడు మండలం సింగన్నగూడెంకు చెందిన రజితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రజిత తండ్రి సవనాద్రికి ప్రేమ వివాహం ఇష్టం లేకపోయినా కూతురు సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అంగీకరించాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన రజిత మూడేళ్ల క్రితం మొదటి కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

రెండవ కాన్పుగా వారం క్రితం గన్నవరం పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ లో ఇద్దరు ఆడకవలలకి జన్మనిచ్చింది. ఆడ పిల్లలంటే ఇష్టం లేని రాజేష్ ఇద్దరు ఆడపిల్లలు ఒకే కాన్పులో జన్మించడంతో ఒక చిన్నారిని భీమవరానికి చెందిన వారికి అమ్మేయడానికి రంగం సిద్ధం చేసాడు. అల్లుడు ప్రవర్తనను గమనించిన మామ సవనాద్రి అల్లుడితో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం విషయం తెలుసుకునేలోపు రాజేష్ అక్కడ నుండి జారుకున్నాడు. రజిత తండ్రి మాత్రం ఎంతమంది పిల్లలు అయినా తాను చూసుకుంటాని తెలిపాడు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన రాజేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అటవీశాఖలో అవినీతికి చెక్‌!

‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’

పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి

‘రాధాకృష్ణకు జర్నలిజం విలువలు తెలియవు’

ఈనాటి ముఖ్యాంశాలు

యూటర్న్‌ తీసుకుని బీజేపీకి ప్రేమ లేఖలా?

బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు ఆనవాళ్లు

‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’ ఎంట్రీలకు ఆహ్వానం..

‘ఏకం’లో కల్కి భగవాన్‌ గుట్టు?

బాల్య వివాహాలను 'వారే' ప్రోత్సహిస్తున్నారు

31 ఇంజనీరింగ్‌ కాలేజీలలో అడ్వాన్స్‌ రోబో టెక్నాలజీ..

కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం..

'వైఎస్సార్‌ కిశోర పథకం' ప్రారంభం

ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం

అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ కొరడా

‘పోలీసుల సేవలు ప్రశంసనీయం’

జేసీ దివాకర్‌ రెడ్డికి షాక్‌

‘ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం’

పేదోళ్లకు పెద్ద కష్టం

కన్నతల్లి ఆవేదనకు 'స్పందించిన' హృదయాలు

నరకానికి కేరాఫ్‌..

ఈత సరదా ప్రాణలు తీసింది

‘కేంద్ర ప్రభుత్వ నిధులను బాబు దోచుకున్నారు’

ఉజ్వల చరిత.. వీక్షించేదెలా?

‘వైఎస్సార్‌ నవోదయం’ప్రారంభం

మరో మొగ్గ రాలిపోయింది.. 

సంక్షేమ జాతర

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏనంటూ..

చెప్పినట్లు వినకపోతే నీ అంతుచూస్తా !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడాకులపై స్పందించిన మంచు మనోజ్‌

అందుకే ‘దోస్తానా-2’కు నో చెప్పాను!

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

ఆయన మాత్రమే బాకీ..