వైఎస్సార్‌ సీపీలో పలు పదవుల నియామకం

23 Mar, 2019 22:10 IST|Sakshi

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నేతల నియాయకాలు చేపట్టినట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర పబ్లిక్‌ సెల్‌ కమిటీలో నియామకాల వివరాలు...
1) అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి- కో-ఆర్డినేటర్- గుంటూరు
2) ఆరుశెర్ల ఆంజనేయులు - ఎక్షిక్యూటివ్‌ మెంబర్‌- వైఎస్సార్‌
3) నాగిశెట్టి రవి- ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - చిత్తూరు
4) పటాన్‌ అహ్మాద్‌ ఖాన్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - గుంటూరు
5) బి. రాజశేఖరరెడ్డి - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - చిత్తూరు
6) కొనిజేటి ఉదయమోహన్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - ప్రకాశం
7) వి. సుజిత - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - నెల్లూరు
8) వి. రామాంజనేయులు ప్రసాద్‌- ఎక్షిక్యూటివ్‌ మెంబర్- గుంటూరు
9) పులి ప్రేమ్‌ కుమార్‌- ఎక్షిక్యూటివ్‌ మెంబర్- గుంటూరు
10) కిషన్‌ నాయక్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - గుంటూరు
11) పి.  శ్రీనివాసులు - ఎక్షిక్యూటివ్‌ మెంబర్- ప్రకాశం
12) ఆర్‌. శ్రీనివాసులు -ఎక్షిక్యూటివ్‌ మెంబర్- చిత్తూరు
13) సింగమల సుమన్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - వైఎస్సార్‌
14) చందు బి రాయడు- ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - చిత్తూరు
15) షేక్‌ ఉస్మాన్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - కర్నూలు
16) ముతు పాదమండల - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - నెల్లూరు
17) రొక్కం నాగేశ్వర రెడ్డి- ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - కర్నూలు
18) కాకరపల్లి అభిరామ్‌ -ఎక్షిక్యూటివ్‌ మెంబర్- తూర్పు గోదావరి
19) షేక్‌ అహ్మద్‌ బాషా  - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - చిత్తూరు
20) జంగం జోషి  - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - విశాఖపట్నం
21) షేక్‌ బాబ్‌జాన్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - వైఎస్సార్‌
22) ఏఎన్‌వీడి దుర్గారావ్‌- ఎక్షిక్యూటివ్‌ మెంబర్- పశ్చిమ గోదావరి
23) దమ్మేటి వెంకట సత్యనారాయణ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ -  పశ్చిమ గోదావరి
24) మద్దిలేటి శ్రీను - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - కర్నూలు
25) సాలిద నారాయణ రావ్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - విజయనగరం
26) ఈ నాగరాజు - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ -విజయనగరం
27) మధవి లత - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - క్రిష్ణ
28) జే రఘునాథరెడ్డి - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - కర్నూలు
29) జి చిరంజీవి - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - శ్రీకాకుళం
30) వంగల శివకుమార్‌ రెడ్డి - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - క్రిష్ణ
31) ఓ మనోహర్‌ - ఎక్షిక్యూటివ్‌ మెంబర్ - అనంతపురం

మరిన్ని వార్తలు