పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుంది : బుగ్గన

29 Sep, 2019 15:49 IST|Sakshi

సాక్షి, కర్నూలు : గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రెవిన్యూ రికార్డులను తారుమారు చేసిందనీ, రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్ని సమస్యలున్నా అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపే సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు

11 గ్రామాలకు రాకపోకలు బంద్‌

అర్థరాతి వేళ క్షుద్ర పూజల కలకలం

సచివాలయ ఉద్యోగులకు రేపు నియామక పత్రాలు

కార్మిక వర్గానికి సీఎం జగన్‌ పెద్దపీట

ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం

మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..

బెంబేలెత్తుతున్న రైల్వే ప్రయాణికులు..

కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..

రాజకీయాలకు అతీతంగా  పేదలకు స్థలాలు, ఇళ్లు 

నగర రూపురేఖలు మారుస్తాం 

ఆ ‘ పిచ్చితల్లి’ శిశువును సాకేదెట్టా..

మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!

అమ్మో.. జ్వరం

జీఓ నంబర్‌ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దిగి వచ్చిన ఉల్లి..

గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు 

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

10న అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం

ఓర్వలేకే విమర్శలు

శ్రీస్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బలిరెడ్డికి సీఎం జగన్‌ ఘన నివాళి 

శ్రీశైలానికి తగ్గిన వరద

ముగ్గురమ్మల ముచ్చట

మద్యం.. తగ్గుముఖం

మద్య నిషేధంలో మహిళల భాగస్వామ్యం

‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు 

రేపు నాసా యాత్రకు వెళ్తున్న భాష్యం ఐఐటీ విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’  సుస్మిత

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా కల నెరవేరింది : చిరు

అతిథే ఆవిరి అయితే?