మధురవాడలో అగ్ని ప్రమాదం

20 Feb, 2016 11:30 IST|Sakshi

విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మధురవాడ శివశక్తి నగర్లో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్థమయ్యాయి. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేషన్‌ పంపిణీతో ఏపీ ప్రజలకు ఊరట

సీఎం జగన్‌ బాటలో కేరళ, బ్రిటన్‌

ఉచిత రేషన్‌ పంపిణీ

కుప్పకూలిన ఆటోమొబైల్‌ రంగం

కరోనా నియంత్రణకు టీటీడీ సహకారం

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు