శ్రీవారి ఫ్యాబ్రిక్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

10 Apr, 2020 15:36 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి ఫ్యాబ్రిక్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల లేక ఇంకా ఏదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా