చేపల ‘ఎగ్జిబిషన్‌’!

30 Dec, 2019 15:07 IST|Sakshi

సాక్షి, పిఠాపురం: చేపల మార్కెట్‌లో చేపలనిలా ప్రదర్శనకు ఉంచారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో మత్స్యకారులు వేటకు వెళ్లి తెచ్చిన భారీ చేపలను ఇలా వరుస క్రమంలో పేర్చి అమ్మకానికి పెట్టారు. రూ.లక్షల విలువైన ఈ చేపలను వ్యాపారులు కొనుగోలు చేసి వివిధ దేశాలకు, ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు