ఏపీ డీజీపీగా గౌతం సవాంగ్‌.. పూర్తిస్థాయి నియామకం

13 Aug, 2019 15:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను పూర్తిస్తాయిలో నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఉత్తర్వులతో 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన గౌతం సవాంగ్‌ పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగనున్నారు. ఇప్పటివరకు ఏపీ ఇన్‌చార్జ్‌ డీజీపీగా కొనసాగుతూ వచ్చారు. ఈ నెల 1వ తేదీన న్యూఢిల్లీలో సమావేశమైన యూపీఎస్సీ కమిటీ గౌతం సవాంగ్‌ను పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగించాలని సిఫారసు చేసింది.

రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న గౌతం సవాంగ్‌ను ఇన్‌చార్జి డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఇన్‌చార్జి డీజీపీగా సవాంగ్‌ చాలా చక్కగా పనిచేస్తుండటం.. సీనియర్‌ అధికారి కావడంతో ప్రభుత్వం ఆయనను పూర్తిస్థాయిలో నియమించినట్టు తెలుస్తోంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి

జెండా వందనం చేసే మంత్రులు వీరే!

‘పోలవరం పునారావాస బాధితులకు న్యాయం చేస్తాం’

పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు జలకళ

ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వకు గండి

రాపాక అరెస్ట్‌.. రాజోలులో హైడ్రామా

త్వరలోనే పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స

మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్‌

అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం జగన్‌

‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డిప్యూటీ సీఎం

టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పథకాల అమలుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

నవ వధువు అనుమానాస్పద మృతి..!

సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

సచివాలయ ఉద్యోగాలకు 7 రోజుల పాటు పరీక్షలు

రైతులను దగా చేసిన చంద్రబాబు

జనసేన ఎమ్మెల్యేపై డీఐజీ ధ్వజం

వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు

బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

వారెవ్వా.. ఏమి‘టీ’!

ఆస్తి రాయించుకుని అనాథను చేశారు

పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి