‘వాళ్లు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారు’

6 Dec, 2019 11:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విధుల్లో పోలీసులతోపాటు హోంగార్డులు సమానంగా కష్టపడుతున్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. 57వ హోంగార్డు వ్యవస్థాపక వేడుకలు విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గౌతమ్‌ సవాంగ్‌ హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హోంగార్డులకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. పోలీసులతో సమానంగా హోంగార్డులకు యాక్సిస్‌ బ్యాంకు ద్వారా రూ.30 లక్షల ఇన్సూరెన్స్‌ పాలసీ సౌకర్యాన్ని కల్పించామన్నారు. హోంగార్డులకు పోలీసు శాఖ తరపున తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ సంఘటన గుర్తొచ్చింది : వాసిరెడ్డి పద్మ

ఇవాళ మధ్నాహ్నం దిగువపల్లెకు సీఎం జగన్‌

ఉపాధి 'కియా'

ఆయన లేని లోకంలో...

తల్లిపై కుమార్తె యాసిడ్‌ దాడి

ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే

వైసీపీ నేతల తలలు నరుకుతాం!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

నేటి ముఖ్యాంశాలు..

ముంచుతున్న మంచు!

ప్రభుత్వంపై బురదజల్లేందుకే సమావేశాలు

వైఎస్సార్‌ నవశకానికి ‘స్పందన’తో నాంది

పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం

‘ఉల్లి’కి ముకుతాడేద్దాం

ఇంగ్లీష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యత

అందులో ఏపీ ఫస్ట్‌: మోపిదేవి

ఈనాటి ముఖ్యాంశాలు

వోల్వో బస్సులో వికృత చేష్టలు..

మంత్రి కురసాలపై కేసు కొట్టివేత

జనసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు

లారీని ఢీకొట్టిన కారు; నలుగురు మృతి

‘ఏపీ హైకోర్టులో ఖాళీగా 22 జడ్జీల పోస్టులు’

పవన్‌ సార్థక నామధేయుడు : అంబటి

వారి సూచనల మేరకే రాజధాని: బుగ్గన

జంగారెడ్డిగూడెంలో టీడీపీకి షాక్‌!

‘అందరూ స్వాగతిస్తే.. చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు’

ఢిల్లీకి సీఎం జగన్‌

2020 ఏడాది సెలవుల వివరాలివే..

ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్ , రజనీ.. సెన్సేషనల్‌ న్యూస్‌

ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్‌ స్పందన

యాసిడ్‌ పోస్తానంటూ ప్రియుడు బెదిరింపు

స్టార్స్‌... జూనియర్స్‌

ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది: మనోజ్‌

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కేరాఫ్‌ అర్జున్‌ సురవరం