పసిమొగ్గ అసువులు తీసిన శునకం

16 Sep, 2019 04:39 IST|Sakshi
గ్రేస్‌ పుష్ప (ఫైల్‌)

పిచ్చి కుక్క కరిచిన 21 రోజులకు బాలిక మృత్యువాత

రంపచోడవరం/విశాఖపట్నం: పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైన ఐదేళ్ల చిన్నారి 21 రోజుల అనంతరం ఆదివారం మరణించింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డకు చెందిన పల్లి కృపారక్ష, నాగమణి దంపతుల నాలుగేళ్ల కుమార్తె గ్రేస్‌ పుష్ప ఆగస్టు 21వ తేదీన పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉన్న హోటల్‌ నుంచి ఇడ్లీ తీసుకొస్తుండగా పిచ్చికుక్క గాయపర్చింది. బాలికను కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అదే నెల 29వ తేదీ వరకు అక్కడ చికిత్స పొందింది. వైద్య చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకోవడంతో బాలికను ఇంటికి పంపించారు. తదుపరి వైద్యం నిమిత్తం ఈ నెల 9న బాలికను ఆమె తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులు పరీక్షించి కుట్టు విప్పేందుకు తిరిగి ఈనెల 18న రావాలని సూచించారు. అయితే, ఈ నెల 14న పాపకు తీవ్రజ్వరం రావటంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంటికి చేరాక.. మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఎవరిని చూసినా భయపడటం, పెద్దగా కేకలు వేయడం చేసింది. తావీజు కట్టిస్తే మంచిదని భావించిన తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలోనే మరణించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..

ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు 

30 ఏళ్లలో 100 మందికి  పైగా మృత్యువాత

ప్రభుత్వ వైద్యానికి చికిత్స తప్పనిసరి

అమిత్‌ షా ప్రకటన అసమంజసం: మధు

మేమైతే బతికాం గానీ..

నిండు గోదారిలో మృత్యు ఘోష

లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం

ముమ్మరంగా సహాయక చర్యలు

అస్మదీయుల కోసమే అసత్య కథనం

వైఎస్సార్‌సీపీలోకి తోట త్రిమూర్తులు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌

10 లక్షల పరిహారం

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

గతంలో ఉదయ్‌ భాస్కర్‌, ఝాన్సీరాణి కూడా..

రేపు బోటు ప్రమాద ప్రాంతానికి సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...

క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ

సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు

‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’

మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి

‘బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలలో కోత’

బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ సీరియస్‌

రాయల్‌ వశిష‍్టకు అనుమతి లేదు...

‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్‌

‘గంటా వల్లే జూనియర్‌ లెక్చరర్లకు అన్యాయం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

లేడీ సూపర్‌స్టార్‌