అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం

18 Oct, 2019 17:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వంలో అంగన్‌ వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాసిరకంగా ఇచ్చారు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు, పౌష్టికాహారం కూడా నాసిరకంగా అందించి అవినీతికి పాల్పడ్డారు. కానీ నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. పిల్లలు, గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.

రాష్ట్రంలో 53శాతం మహిళలకు రక్తహీనత ఉంది. దానిని తగ్గించేందుకు సరైన పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల ఆహారం బిల్లులు కూడా పెండింగ్ పెట్టి వెళ్లిపోయారు. వీటన్నిటిని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మహిళా పక్షపాతిగా సీఎం జగన్‌ పాలిస్తున్నారు. మద్యం ధరలు పెంచి మద్యాన్ని పేదలకు దూరం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలంతా స్వాగతిస్తున్నారు. కానీ ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా'రని విమర్శించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్‌

హైదరాబాద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌

ఓపెన్‌ హౌజ్‌ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని

‘బాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మిస్తాం’

సీఎం జగన్‌కు ఆర్కే లేఖ

కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం

‘దళారులకు స్థానం లేదు..పథకాలన్నీ ప్రజల వద్దకే’

పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

గ్రామ సచివాలయాలకు సైబర్‌ సొబగులు..

పిల్లల సొమ్ము.. పెద్దల భోజ్యం

20న ఏపీ సెట్‌..

నంది వర్ధనం

​‘సీఎం జగన్‌ మరో రికార్డు సాధిస్తారు’

‘అందుకే చేతులు పైకెత్తి అరిచాను’

విషం పండిస్తున్నామా...? 

నమ్మి..నట్టేట మునిగారు!

ఆశ చూపారు..అంతా మాయ చేశారు..

మట్టి మనిషికి.. గట్టి సాయం

అఖండ సం‘దీపం’ 

ఎన్నారై భర్త మోసం.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన మరిది

ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం

నేతన్ననేస్తంతో ఎంతో ప్రయోజనం

సముద్రంలో బోటుపై పిడుగు

అవినీతి, అక్రమాలకు పాల్పడితే ‘ఖాకీ’కి ఊస్టింగే!

క్షణికావేశం... మిగిల్చిన విషాదం

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

అమ్మో..భూకంపం!

వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి! 

అందుకే ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపు రద్దు

గృహిణి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!

నలభై ఏళ్లకు బాకీ తీరింది!